Rs.200.00
In Stock
-
+
తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ సాగిన తీరుతెన్నుల్నీ దాని లోతుపాతుల్నీ యెప్పటికప్పుడు ప్రచలితమైన కొత్తకొత్త నాదాల్నీ ధోరణుల్నీ మొత్తం దాని ప్రస్థానాన్ని విమర్శకుల లోటుపాటుల్తో సహా తెలుసుకోడానికి యాకూబ్ పరిశోధన వొక గైడ్బుక్లాగా, రెడీరికనీర్లాగా తోడ్పడుతుంది అనడంలో యెలాంటి సందేహం లేదు. - ఎ.కె.ప్రభాకర్
పేజీలు : 274