తను శ్రీశ్రీపై మూడు సందర్భాలలో మూడు గేయాలు రాశాననీ, అవి అప్పట్లో పఇకలలో అచ్చయ్యాయనీ, వాటిని మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఓ పుస్తకంగా తేవాలనీ, అది శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున రావాలనీ ఆ శ్రీశ్రీ అభిమాని కోరిక ప్రకారం వెలువడుతున్నదే ఈ పుస్తకం. - కన్వీనర్‌ శ్రీశ్రీ సాహిత్యనిధి

శ్రీశ్రీ ! ఓ శ్రీశ్రీ ! మా శ్రీశ్రీ !

శ్రీశ్రీ ! ఓ శ్రీశ్రీ !! మా శ్రీశ్రీ !!!

జనగణాల శ్రీశ్రీ!

పీడిత తాడిత జన రణఘోషల శ్రీశ్రీ

విప్లవ కవితా శ్రీ !

వెళ్లిపోయావా నేస్తం-

నీ దోస్తులనందరినీ విడిచిపెట్టి

ఓ విముక్తి సమరాంగణ జనతా రుస్తుం

ఎక్కడి వెళ్లావయ్యా నేస్తం?

పేజీలు : 24

Write a review

Note: HTML is not translated!
Bad           Good