తెలుగు కవిత్వంలో తొలి ఎర్రజెండా : తెలుగు కవిత్వంలో వేలసార్లు వేలమంది కవులు ఎర్రజెండాని ప్రస్థావించినా తొలిసారిగా కవిత్వంలో ఎర్రజెండాని ప్రస్తావించింది శ్రీశ్రీనే. 'పులిచంపిన లేడినెత్తురు, ఎగరేసిన ఎన్రిజెండా' 'నవకవిత'లో తొలిసారి ఎగరేసినవాడు శ్రీశ్రీ.

తెలుగునేలపై తన కవిత్వం ద్వారా లక్షలమంది యువతీయువకుల్ని ప్రభావితంచేసి వారిని వామపక్ష భావజాలంవైపు నడిపించడటేగాక 1955 మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మేధావులంతా ఒక పత్రిక వెనుక సమీకరించబడి కాంగ్రెస్‌ పార్టీకి వెన్ను దన్నుగా నిలిస్తే శ్రీశ్రీ ఒక్కడే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా కమ్యూనిస్ట్‌ పార్టీ పక్షాన పోరాడాడు. పౌరహక్కుల సంఘానికి, అరసంకి విరసంకి, భారత-చైనా మిత్రమండలికి అధ్యక్షునిగా పనిచేశాడు.

ఈ కారణాలన్నిటి దృష్ట్యా వామపక్షాలు శ్రీశ్రీకి చాలా రుణపడిపోయాయి. ఘనంగా ఈ శతజయంతులు జరపటం ద్వారా తీర్చుకున్న రుణం కొంతే.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good