ఫేస్‌బుక్‌, కాప్చావర్క్‌, డాటాఎంట్రీ, అఫిలియేట్‌ మార్కెటింగ్‌, పి.పి.డి., పి.టి.సి., ట్రాఫిక్‌ ఎక్సేంజి, ఆర్టికల్‌ రైటింగ్‌, ఫ్రీలాన్స్‌ జాబ్‌వర్క్‌ తదితర ఇంటర్‌నెట్లో ఏ టు జడ్‌ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంపై పూర్తి వివరణ ఈ పుస్తకంలో ఉంది. ఆన్‌లైన్‌ మని ఎర్నింగ్‌పై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం.

పేజీలు : 144 


Write a review

Note: HTML is not translated!
Bad           Good