మన దేశంలో పత్రికారంగం సవ్యంగా పనిచేస్తే సిద్ధించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.  ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఎంతో తోడ్పాటునిస్తూ దిశానిర్దేశనం చేయవచ్చు.  టెక్నాలజీ, పెట్టుబడి, రాజకీయం తోడురాగా ఎదిగిన పత్రికారంగం చెబుతున్నది ఏమిటి? చేస్తున్నదేమిటి?? పాఠకులుగా మన కర్తవ్యమేమిటి??? వంటి విషయాలను 'మీడియా వాచ్‌'లో హేతుబద్దంగా, సాకల్యంగా, ప్రజాపక్షంగా చర్చించారు డా.నాగసూరి వేణుగోపాల్‌.  

మీరు పాఠకులైనా, జర్నలిజం విద్యార్ధులైనా, పరిశోధకులైనా, అధ్యాపకులైనా, జర్నలిస్టులైనా, యజమానులైనా కరదీపికగా ఈ గ్రంథాన్ని దాచుకోవచ్చు.

Pages : 204

Write a review

Note: HTML is not translated!
Bad           Good