Rs.100.00
In Stock
-
+
...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు. విషయం శాస్త్రీయమైనా ఆయన భాష, శైలి సులభ సుందరంగా చదివించేటట్లున్నాయి. టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అని ఎందుకవసరమో ఆయన నిరూపించారు. - బూదరాజు రాధాకృష్ణ
ఈ బుల్లితెర భూతం వచ్చాక పుస్తకాలకు కొంత మార్కెట్ తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికీ, కన్నుమూసి తెరిచేలోగా కనుమరుగయ్యే అంశాల విశ్లేషణ సమాహారం కనులముందు చిరస్థాయిగా వుంచేది పుస్తకమే అన్న అంశాన్ని గుర్తు చేయడం కోసమైనా పుస్తక ప్రచురణ అవసరం వుంది. అందుకే ఈ పుస్తకం.
Pages : 216