Rs.33.00
In Stock
-
+
ఎందరో మధుర గాయకులు గానం చేసిన వేల గీతాలలో ఎంపిక చేసిన ఆణిముత్యాలు 'పాత బంగారం పాట బంగారం'.
ఈ పుస్తకంలో పద్మశ్రీ ఘంటసాల, ఎ.యమ్.రాజా, పిఠాపురం మాధవ పెద్ది, పి.బి.శ్రీనివాస్, రఫీ, బాలు, లీల, జిక్కి, సుశీల, జమునారాణి, వసంత, భానుమతి, ఎల్.ఆర్.ఈశ్వరి మరియు యితర గాయకుల మధుర గీతాలు కలవు.