Rs.40.00
Price in reward points: 40
Out Of Stock
-
+
సినిమా అంటే తెలుగువారికి సకలకళా సమాహారం
75 ఏళ్ళుగా పాట ద్వారానే తెలుగు సినిమా జనాలకు చేరువైంది.
సినీ గీతమే తెలుగువాణ్ని జోకొట్టాలి. మేల్కొల్పాలి
ప్రబోధించాలి, సూక్తులు హితోక్తులు వర్లించాలి.
జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, 'పద్మభూషణ్' సినారె కలం ద్వారా జూలువారిన 50 ప్రబోధ గీతాలను వ్యాఖ్యానసహితంగా అందిస్తున్న రచన ఇది. ఛాయాచిత్రాల ఆకర్షణ అదనం.
'తెలుగు తెర' 'నాటి 101 చిత్రాలు', 'విజయగీతాలు', 'సినీగీత వైభవం' పుస్తకాల ద్వారా...వరల్డ్ స్పేస్, తెలుగు వన్ డాట్‌కామ్, దూరదర్శన్ల ద్వారా...తెలుగు సినిమా అభిమానుల ఆదరాన్ని చూరగొన్న రచయిత కలం నుండి మరొక సాధికార రచన.