Product Compare (0)
Sort By:
Show:

Abburi Chayadevi Kat..

మనుషుల ఆరోగ్యాన్ని కూడా వ్యాపారంగా మార్చేసిన పెట్టుబడిదారీ సంస్కృతికి పుట్టిన వికృత శిశువులయిన ఈ స్టార్‌ హాస్పిటళ్ళ మీద రచయిత్రి సంధించిన నిశితాస్త్రం 'ఆఖరికి ఐదు నక్షత్రాలు''... తెలుగు కథా సాహిత్యంలో ఆధునిక వైద్యానికి సంబంధించిన ఈ చీకటి కోణాన్ని ఛాయాదేవికి ముందు మరే రచయితా స్పృశించినట్లుగా లేదు. ఒ..

Rs.45.00

Lekhaa Sahityam

లేఖా సాహిత్యం మృత్యుంజయ ఇది ఒక తండ్రి కథ ''ఆ తండ్రి 'సంసారంలో సన్యాసి'. విబుధులలో విన్నాణి...ఆ తండ్రీ కూతురూ వ్రాసుకున్న ఉత్తరాలూ ఎప్పటివో-అయితేనేం? ఎన్ని నాగరికతలు మారినా, ఏ దిక్కు నుంచి ఎన్ని ప్రభంజనాలు వీచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, వస్తున్నా తం..

Rs.81.00

Olga Tarangaalu

ఇప్పటివరకూ తనే సంపాదకురాలిగా, అనువాదకురాలిగా, విమర్శకురాలిగా, ఎందరో గొప్ప రచయితలను మనకు అందించిన ఓల్గా గురించి తోటి రచయితలు, విమర్శకులు అందించిన ఈ వ్యాసాలు పాఠకాదరణ పొందుతాయని ఆశిస్తున్నాను. తన జీవిత పర్యంతం, స్త్రీల కోసం రాస్తూ, పని చేస్తూ, స్త్రీలకు ఏక కాలంలో ధైర్యాన్నీ, ఊరటనూ ..

Rs.90.00