Product Compare (0)
Sort By:
Show:

Mana Amaravathi Kaif..

రాజుగారి పేర్లు, తారీఖులు, జయాలు, అపజయాలు మాత్రమే ప్రధానంగా వ్రాసిన చరిత్ర చదవటంలో అందరికి ఆసక్తి ఉండదు. కాని చరిత్ర అంటే అందరికి చెందిన గత కాలపు సమాచారము. అందువల్ల అందరికి ఆసక్తికరంగా పాఠకరుచిని తీరుస్తూ చరిత్ర వ్రాయటం అవసరం. అందులో జనశ్రుతి గాథలు, వాస్తవాన్ని ఆకర్షణీయంగా చేయడానికి పుట్టిన కథలు అన..

Rs.125.00

Chalam Gari Kathanik..

ఈ గ్రంథంలో చలంగారి బాల్యం, యవ్వనం మొదలైన వికాస దశలను గురించి గ్రంథకారుడు చాలా అభిరుచిగల విషయాలను రచించారు. తన సాహిత్యానికి తన జీవితాన్నే ముడి పదార్ధంగా చేసుకుని కష్టాల కొలిమితో తన్ను తాను కాల్చుకొంటూ అరుణగిరి శిఖరోన్నతి వరకు పరిణమింపజేసుకుంటూ జీవితాన్నొక ఆనందశోధనశాలగా ..

Rs.150.00

Gadaba

The Language : "Sri Vavilala Subba Rao…has taken pains on examining the Gadaba language spoken in the Srikakulam and Visakhapatnam districts of Andhra Pradesh.  There are two distinct groups speaking this language.   One ot them is distinctly Dravidian...... .... the other ..

Rs.100.00

Dhammapadamu

ధమ్మపదం' లోని గాధలన్నీ బుద్ధుడు స్వయంగా చెప్పిన వాక్యాలు. 'ధమ్మ' అంటే బుద్ధుని బోధ అని, బౌద్ధ సంఘ నియమాలు, సిద్ధాంతాలు అని, ప్రకృతి నియమము అని కూడా అర్థాలు. 'ధమ్మ' అనే పాళీపదం, 'ధర్మం' అనే సంస్కృతపదం  సమానార్ధకాలే అయినా బౌద్ధ సన్నివేశంలో 'ధమ్మ' అంటే బుద్ధ వచనం, బుద్ధ నియమం అన్..

Rs.20.00

Chalam Inka Inka

చలం జీవితం, సాహిత్యం వేర్వేరు కాదని, చలం జీవితం యొక్క బైప్రొడక్టే ఆయన సాహిత్యమని ఆయన పాఠకులకు తెలిసిన విషయమే. ఆయన జీవితంలో అనేక దశలున్నాయి. ఆయా దశల్లో ఆయన అనుభవించిన అనుభవాలను బట్టి ఆయనకు కొన్ని విశ్వాసాలు యేర్పడ్డాయి. యే కాలానికి యేది సత్యమని తోస్తే దాన్నే ఆయన తన రచనల్లో నిక్షిప..

Rs.150.00

Acharya Nagarjuna Le..

126 శ్లోకాల ''సుహృల్లేఖ'', 500 శ్లోకాలు, ఐదు పరిచ్ఛేదాలుగా ఉన్న ''రత్నావళి'' రెండూ లేఖలే. 'శిష్యలేఖ'గా చెప్పే ప్రశమణేర కారికలు మరొకలేఖ. నాగార్జునాచార్యుని పేరుమీదుగా టిబెట్టులో ప్రసిద్ధిలో ఉన్నా, కర్తృత్వం సందేహాస్పదం. మొదటి రెండు లేఖలలో రాజును సంబోధించే శ్లోకాలున్నాయి. ..

Rs.120.00