Product Compare (0)
Sort By:
Show:

Basic Electronics

అణువు నిర్మాణం ప్రకృతిలో ప్రతీ పదార్థము అణువులతో నిర్మించబడి వుంటుంది. అణువు అనునది విభజించడానికి వీలుగాని అతి సూక్ష్మభాగం. దీనినే ఆటమ్‌ అని అంటారు. ఈ అణువును క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో కూడా ఇంకా సూక్ష్మభాగాలు వున్నాయని సైంటిస్ట్‌లు కనుగొన్నారు. అణువు మధ్య భాగమునే న్యూక్లియస్‌ అని అంటారు. న్యూక్ల..

Rs.60.00

Complete Electrician..

ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ వివిధ ఐ.టి.ఐ.లలో చదివే చాలా మంది విద్యార్థులు. సాధారణంగా ఐ.టి.ఐ.లో ఎలక్ట్రీషియన్‌ లేదా వైర్‌మెన్‌ కోర్స్‌లలో జాయిన్‌ అయ్యే విద్యార్థులందరూ టెంత్‌ మాత్రం పాస్‌ అయివుంటారు. ఆ పదవ తరగతి పరిజ్ఞానం వీరికి ఇంగ్లీష్‌ ధారాళంగా చదివి అర్థం చేసుకునేంత శక్తిని కలిగించలేదు. అందువల్ల ..

Rs.150.00

Diesel Mechanic

నేటి నాగరిక జీవనంలో అత్యంత ముఖ్యమైన ప్రాధమిక ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లలో ఎంతో ముఖ్యమయినది డీజిల్‌ ఇంజనీరింగ్‌. ఎన్నో పరిశ్రమలలో, కార్లలో ఇంకా రకరకాల యాంత్రిక సంబంధమయిన మెషినలలో డీజిల్‌ ఇంజన్‌లు విరివిగా వాడబడుతున్నాయి. వీటి నిర్మాణం, పనిచేసే విధానం, వీటికి అవసరమయిన రిపేరింన పరిజ్ఞానం కల డీజిల్‌ మెకానిక..

Rs.70.00

Fitter

ఇందులో ఐ.టి.ఐ. మెటీరియల్‌లో భాగంగా అల్లాయ్‌ ట్రేడ్స్‌ అయిన టర్నర్‌, బ్లాక్‌స్మిత్‌ వంటి పాఠ్యాంశాలు కూడా ఇందులో వున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో వున్న పరికరాలకి చెందిన వివరాలు, మెషినరీలకి చెందిన విశేషాలు మీరు ట్రయినింగ్‌ అయిన వెంటనే ఏ పరిశ్రమలో ప్రవేశించినా వేగంగా అల్లుకుపోవడానికి సహకరిస్తాయి. కేవలం ఐ..

Rs.120.00

Motor Mechanic

సాధారణంగా డీజిల్‌ మెకానిజం, మోటార్‌ మెకానిజం అనే రెండు విభాగాలు ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌లో కలిపే వుంటాయి. అయితే ఐ.టి.ఐ. స్థాయి స్డూడెంట్స్‌కీ, ప్రయివేట్‌గా పనిచేసే కార్ల మెకానిక్‌లకీ, డీజిల్‌ మెకానిక్‌లకూ ఆ రెండూ కలిసిన ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లోని నాలెడ్జ్‌ని స్వంతం చేసుకోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తుం..

Rs.80.00

Refrigeration And Ai..

రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ సైన్స్‌ అత్యంత ముఖ్యమైన విజ్ఞానశాస్త్రం. సాధారణ ప్రకృతి నియమం ప్రకారం ఉష్ణం స్థాయి ఎక్కువగా వున్న చోట నుంచి తక్కువ వున్న చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అయితే యంత్ర శక్తిని వుపయోగించి తక్కువ టెంపరేచర్‌ వున్న ప్రదేశం నుంచి వేడిమిని ఎక్కువ టెంపరేచర్‌ వున్న ప్రదే..

Rs.100.00