ఉన్నత సంకేతిక విద్యభిలషతో విదేశాల ఉద్యోగాల మోజులో ఆంగ్ల విద్యార్జనకు అధిక ప్రాధాన్యతనిస్తూ మృదు మధురమైన తేనెలొలుకు మన తెలుగు భాషనూ తక్కువ ద్రుష్టితో చూస్తున్న ఈ రోజుల్లో, చదువరులలో ఆసక్తిని పెంపొందించే విధముగానూ, నేటి అవసరాలకు తగిన విధముగానూ , నేటి అవసరాలకు తగిన విధముగా తెలుగు భాషలో  ఎక్కువ రచనలు చేయడం, వివిద కోణముల నుంచి అలోచించి విన్నుతన ప్రక్రియలలో పుస్తకాలూ వెలువరించడం అవస్యకమని భావించి ఈ పుస్తక రచనకు ఉపక్రమిచితిని.

Write a review

Note: HTML is not translated!
Bad           Good