ఈ పుస్తకంలో ఒక్కో ఆధ్యాత్మిక కథ చదవడానికి ఓ నిమిషం చాలు. మల్లాది వెంటక కృష్ణమూర్తి అనువదించిన వీటిని బోధించింది ఒక్కరు కాదు. టావోయిస్ట్‌ మహాత్ముడు, యూదు రేబై, క్రిస్టియన్‌ సెయింట్‌, బౌద్ధ సన్న్యాసి, సూఫీ మిస్టిక్‌, హిందూ గురువు, జెన్‌ రోషీ, ఇంకా లావో జు. సోక్రటీస్‌. బుద్ధుడు, జొరాస్ట్రియన్‌, మహ్మద్‌, జీసస్‌, కృష్ణుడు కూడా.

వీటిలో ఎక్కువ భాగం నర్మగర్భంగా చెప్పినవే. ఈ కథల్లో మరుగు పరచబడ్డ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఆసక్తి గలవారు తేలిగ్గా గ్రహించగలరు.

ప్రతీ కథ ఓ కొత్త ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది.

ఈ పుస్తకంలో మీకో ఆధ్యాత్మిక మిత్రుడు ఉన్నాడు.

Pages : 140

Write a review

Note: HTML is not translated!
Bad           Good