ఉపనిషత్తులకు సాటి అయినది, మోక్ష పదాన్ని చేర్చే సులభోపాయాలు కలిగిందీ, ముప్ఫై రెండు వేల శ్లోకాలతో విరాజిల్లే యోగవాసిష్ఠం అద్వితీయమైన గ్రంథం. రజ్జువు యథార్థజ్ఞానం వల్ల సర్పభ్రాంతి తొలగినట్లు ఈ గ్రంథాన్ని శ్రద్ధగా పఠిస్తే సంసారదుఃఖం తొలగిపోతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good