మానవుడు నిరంతరాన్వేషి, ఆరోగ్యానికి దారులు వెదకటం పాశ్చాత్యులు ఫాషన్ వారు చెప్పేదే వేదమంటూ మీడియా ఉదారగోట్టుతుంది. ఒకనాడు Weight lifting చాల గొప్ప వ్యయమంగా చెప్పబడేది. తదుపరి Expanders వచినాయి. తర్వాత Vibration machines, Tread mill Machines వచినాయి. ఈ మధ్యకాలంలో సంతులిత ఆహారం గొప్ప చర్చనియంసము. రన్నింగ్, స్కిప్పింగ్, స్కిమింగ్ గొప్ప సహజమైన వ్యాయామాలు. యంత్రాల మూలంగా మనిషి శ్యారిర్ కండరాలకు వ్యాయామము లేకుండా పోయింది, కీళ్ళు కదిలించాల్సిన అవసరం తగ్గిపోయి చిలుము పట్టి పోతున్నాయి. ఈ పరిస్ధితుల్లో నడక గొప్ప వ్యయమంగా మారిపోయింది.
అద్భుతమైన యోగ మనకు ప్రసిదించే వారాలలో Fitness కూడా ఒకటి. ఇది లేని వాళ్ళను Unfit అంటూ కొన్ని ఉద్యోగాల్లో చేరనివ్వటం లేదు. కేవలం 60 నిమిషాల యోగాసనాలు మిమ్మల్ని పూర్తీ Fitగా ఉంచగాలవు. ప్రపంచ ప్రసిద్ధ క్రికెట్, హాకి, ఫుట్ బాల్, చెస్ క్రీడాకారులందరూ ఫిట్నెస్ కోసం యోగ చేస్తున్నారు. కాబట్టి మీరేమంటారు? ప్రారంభించండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good