స్వరసరస్వతిని అర్చించి, మన సాంస్కృతిక సంపదను సుసంపన్నం చేసిన 51 మంది సంగీతజ్ఞుల జీవితాలలోని నాటకీయ ఘట్టాలను రసవత్తరంగా, నాటకీయంగా, అక్షరాల కెక్కించిన భరణి అగుపిస్తారీ పుస్తకంలో...
11 నాటికలు, 55 సినిమాలు, వ్యాసాలు రచించి 'పరికిణీ' 'ఆట కదరా శివా' కవితాసంకలనాలు వెలయించి 750 పైచిలుకు సినిమాలలో తన అభినయం ద్వారా మురిపించిన శ్రీ భరణి 'హాసం' హాస్య-సంగీత పత్రికలో 3 ఏళ్ళ పాటు నిర్వహించిన శీర్షిక ద్వారా సమాన్య పాఠకులలో సైతం శాస్త్రీయ కళాకారులపై ఆసక్తి, అనురక్తి, భక్తి కలిగించారు. ఆ వ్యాసపరంపరకు పుస్తకరూపం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good