భద్రాచలం డివిజన్‌ కమ్యూనిస్టు ఉద్యమానికి జీవగర్ర. ఈ అరుణ సౌధానికి పునాది రాయి కామ్రేడ్‌ టి.వి.ఆర్‌.చంద్రం. ఆయన చనిపోవడానికి ముందు, రెండు మూడేళ్ళ క్రితం కామ్రేడ్‌ చిర్రావూరి లక్ష్మీ నరసయ్యగారి సూచన మేరకు ఈ ప్రాంత ఉద్యమ నిర్మాణ నేపథ్యాన్నీ, చరిత్రనూ సంక్షిప్తంగా రికార్డు చేశారు. దానికిది పుస్తక రూపం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good