దాదాపు రెండు వందల ఇరవై మూడు సంవత్సరాల క్రిందట అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్యాన్ని సంపాదిమ్చుకున్నవి. ఆ దేశంలో ఎన్నో జాతులకు చెందిన వారు నివసిస్తున్నారు. మిగిలిన ఐరోపా ఖండానికి చెందిన వివిధ తెగలవారు ఆ దేశంలో సంపూర్ణ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు. అయినా 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆప్రిక కు చెందిన నల్లజాతి వారు మాత్రం ఈ నాటికి అక్కడ వర్ణ వివక్షకు గురి అవుతూనే ఉన్నారు. ఒక రకంగా వారంతా తమ దుస్థితికి నిరాశోపహతులై తెగించినట్లుగా మారేరామో అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తరువాత వారి తరపున మాట్లాడటానికి, వారికి తానూ చేయగలిగింది ఏమైనా ఉన్నదేమో చేదాం అనే కొండంత ఆశాతో ఒక వ్యక్తీ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైనాడు. అతడే బారక్ హుస్సేన్  ఒబామా . రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యకి, జార్జి డబ్ల్యు బుష్ అధ్యక్షుడై ఆ దేశానికి తన ఎనిమిది సంవత్స పాలనాకాలంలో అవమానాలే తెచ్చి పెట్టాడు. ఒక వ్యాక్తి యొక్క కార్యాచరణ జీవిత నేపధ్యం మీద ఆధార పది ఉంటుందనే విషయం మనకందరికీ తెలిసిందే.అదుకే అమెరికాకు  44  వ అధ్యక్షునిగా ఎన్నికైన బారక్ హుస్సేన్ ఒబామా జీవిత విశేషాలను మీ ముందుకు తెస్తున్నాము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good