వర్తమాన సాంఘిక సామాజిక సమస్యలను వ్యాఖ్యానిస్తూ జీవిత విలువల్ని అద్దం పట్టి చూపి, పాఠకుల 'ట్రెండ్‌' లోకి తను వెళ్ళకుండా తన 'ట్రెండ్‌'లోకే పాఠకుల్ని రప్పించుకున్న నవల ఏదిపాపం? ఆధ్యాత్మిక చింతన కొరవడి పాత విలువలు లుప్తమై కొత్త నాస్తిక వివాదములతో అనంతమైన భావాలతో లౌకిక, పారమార్ధిక చింతనలతో పాఠకుల మనసుల్ని ఊపి, కుదిపి, కర్తవ్యోన్ముఖుల్ని చేసిన నవల ఏదిపాపం? జీవితం ఏంతదుర్భరమో చెబుతూ, అదే జీవితంలో స్వశక్తి మీద మనిషి రాకెట్‌లా ఎంతపైకి లేవగలడో భౌతికంగా, ఆధ్యాత్మికంగా నిరూపించిన నవల ఏదిపాపం?

Write a review

Note: HTML is not translated!
Bad           Good