భారతదేశ ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తే హక్కు ఉన్నది. - న్యూయార్క్‌ టైమ్స్‌

భారతదేశానికి ఇప్పుడు ప్రమాదకరమైన నిరంకుశత్వానికి, చారిత్రికంగా సంక్రమించిన అసమ్మతి తెలిపే నిబద్ధతకు మద్య ఏదో ఒక దానిని ఎంపికచేసుకోవలసి వచ్చే సమయం ఆసన్నమైంది. - గార్డియన్‌

భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. - లీ మొన్‌డే (ఫ్రాన్స్‌)

ఈ రోజు ప్రభుత్వం తయారు చేస్తున్న, సాంస్కృతిక నియంతృత్వ కీడును మేం గర్హిస్తున్నాం. ఇది వలస పాలనను, ఎమర్జెన్సీ చీకటిరోజులను ప్రతిబింబిస్తున్నది. - చోమ్‌స్కీ, నోబుల్‌ గ్రహీతతో పాటు 86 మంది మేధావులు

గాడ్సేని కొలిచేవారే దేశభక్తి కితాబు ఇవ్వడం విడ్డూరం. - సీతారం ఏచూరి

జె.ఎన్‌.యూ. విద్యార్థులను దేశద్రోహులనడం ఆర్‌.ఎస్‌.ఎస్‌. అతివాద ధోరణి. - మాయావతి

ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఎప్పుడూ జె.ఎన్‌.యూ.ని దేశద్రోహుల అడ్డాగానే పరిగణిస్తుంది. - ప్రకాష్‌ కారత్‌

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good