ప్రేమ...

ఓ అద్భుత పరిమళభరిత సమ్మోహన చాపం!

ఓ అనంత కోటి బ్రహ్మాండ విరహోత్కంఠిత తాపం!

ప్రేమ...

అనాది నుండి ఈ భువి సమాధి అయ్యే వరకూ.....

సతతహరితంగా ఊహల వుయ్యాల లూపుతూనే వుంటుంది.

ప్రేమ...

'అన్ని దు:ఖాలకు కారణం' అంటాడు ఒక తత్త్వవేత్త

'అన్ని శోకాలకు చికిత్స' అంటాడు ఒక ప్రవక్త

ప్రేమ...

'యువతుల ఆత్మహత్యలకు హేతువు' అంటుంది మనోహరి

'యువకులకు కరదీపిక' అంటాడు దిలీప్‌

మరి ఈ ప్రేమకు పునాది ఏది?

ఈ ప్రేమకు పరమావధి ఎక్కడ?

ఆ అమ్మాయి అంత అందంగా లేకపోతే ఆ అబ్బాయి అసలు చూడకపోను!

ఆ అబ్బాయి చూడకపోయి ఉంటే ఈ కథ అసలు లేకనేపోను!

Pages : 202

Write a review

Note: HTML is not translated!
Bad           Good