Product Compare (0)
Sort By:
Show:

13-14-15

హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మని..

Rs.75.00

Manchu Parvatam

'తరచి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది. కేవలం సినిమాల్లో, కథల్లో జరుగుతాయనుకున్న సంఘటనలు మరింత మెలో డ్రమెటిక్‌గా జీవితంలోనూ ఎదురుపడవచ్చు. దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటి స్నేహితురాలు 'విశాల' భర్త తన జీవితంలోకి అలా ప్రవేశిస్తాడని అనూరాధ కలలో కూడా ఊహించలేదు. అదలా జరిగిపోయిందంతే......'' ఆ నలు..

Rs.80.00

Athade Aame Sainyam

'మీరంతా అలా ఎందుకున్నారు ? నా గురించి ఎవరూ రాలేదేమిటి ?'' చుట్టూ చూస్తూ అడిగాడు. '' మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు ?'' ''ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్‌లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా ? నేనూ చైతన్యని.'' ''అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్‌ స్టార్స్‌లో ఒకరైన చైతన్య మీరని మీ ..

Rs.80.00

Abhilasha

'మనిషి మనసంత కుత్సితమైనదీ, అనూహ్యమైనదీ. మరొకటి లేదని నా ఉద్దేశ్యం. పాతిక సంవత్సరాలు క్రిమినల్‌ లాయరుగా పనిచేసి నేను కనుక్కున్న దేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ క్రిమినలే. కొందరు చట్టపరిధిలోకి వస్తారు, కొందరు రారు. నేను రెండో రకానికి చెందినవాణ్ని అని నాకు తెలుసు. అయినా మనసుని అదుపులో పెట్టుకోలేక పోయ..

Rs.75.00

Tulasi

ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెబుతాననీ తాను దైవాంశ సంభూతురాలిననీ చెప్పుకుంటుంది సిద్ధేశ్వరీదేవి. జనం నుంచి లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న ఆ ''దేవి'' బండారాన్ని బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తుంది ఓ యువతి. ఆమె తులసి. ఈ తులసిని ఎలాగైనా కనిపెట్టి చేతబడి చేయాలని దార్కా అనే ఒక మహా మాంత్రికుడు బిస్తా నుంచి..

Rs.90.00

Cheekatlo Suryudu

నిఖిల్‌ ఒళ్లు జలదరించింది. కళ్లు చిట్లించి అటువైపు చూశాడు. యు.ఎఫ్‌.ఓ.! ఫ్లయింగ్‌ సాసర్‌ !! ఎగిరే పళ్లెం!!! అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు... ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్లినట్టున్నారు. అతడు చ..

Rs.75.00

Aakhari Poratam

'కృతజ్ఞత అంటే ఏమిటి ? కనుకొలుకుల్లో అశ్రువై నిలిచేది. మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ, అందుకే కదూ, మాటలు అందని చోటుకు వెళ్ళిపోయావు. మంచులో తడి వున్న పుష్పాన్ని నా కంటి చివరి బాష్పం చేసి, మేఘరాగం తడి చినుకు పాటచేసి, మౌనరాగం గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నొదిలేసి అందుకే వెళ్ళిపోయావా ? నిశ్శబ్దంలో..

Rs.90.00

Prarthana

భార్గవ చప్పున అతడిని ఆపుచేసి ''అసలేమయింది. చెప్తారా లేదా ?'' అన్నాడు ఇరిటేషన్‌ నిండిన గొంతుతో. ''వెల్‌....'' అన్నారు డాక్టర్‌. ''విల్‌ యు ప్లీజ్‌ సిట్‌డౌన్‌'' భార్గవ కోపంతో ''విల్‌ యు ప్లీజ్‌ టెల్‌ మి'' అని అరిచాడు. అన్నాజీరావు అతడివైపు తలెత్తి చూసేడు. డాక్టరుగా పుట్టం మనిషి చేసుకున్న దురదృష్..

Rs.90.00

Sampurna Premayanam

'నాకు అర్థం కావటం లేదు'' అన్నాడు వేణు. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో.. అంత చనువు ఎందుకు ప్రదర్శించిందో''. ''నాకు నిన్న రాత్రి అర్థం కాలేదు. కానీ రాత్రి రూమ్‌కొచ్చాక ఆలోచిస్తే అర్థమయింది'' అన్నాడు ప్రసాదరావు. ''ఏమిటి?'' ''ప్రసాద్‌తో గొడవవల్ల ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితుల్ల..

Rs.75.00

Tulasi Dalam

'ముగ్గు మధ్యలో కాద్రా కూర్చుని ఉన్నాడు. అతడి ప్రక్కన పాత్రలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్‌ ఉంది. తులసి తొక్కిన కాలిమట్టి ఉంది. ముగ్గుకి ఎనిమిది వైపులా చిన్న చిన్న గొబ్బిళ్ళలాంటి మాంసపు ముద్దలు ఉన్నాయి..... ముగ్గు మధ్యలో హ్రీం-క్రీం అన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అల..

Rs.100.00

Swarabhetalam

'మారా .... మరా..... బచావ్‌'' (చంపుతున్నాడు - చంపుతున్నాడు - రక్షించండి) జనవరి 31, 1982 పొద్దున్న 7-50కి నాంపల్లి రైల్వేస్టేషను పక్కనున్న ఇంటినుంచి వినిపించిన కేకలవి. హోటల్లో టీ తాగుతున్న ఒకరిద్దరు. రాయల్‌ లాడ్జి బయటున్న ఆటోడ్రైవర్లు ముగ్గురు అటువైపు పరుగెత్తారు. కత్తి పట్టుకుని బయటకు వచ్చిన..

Rs.70.00

Graphology

చేతి వ్రాతని బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం - యండమూరి వీరేంద్రనాథ్‌ ''అక్షరాలు నిట్టనిలువుగా వ్రాసేవారు తమ మీద తమకి బాగా కంట్రోల్‌ వున్నవాళ్లై వుంటారు.... కుడివైపునకు అక్షరాలు వంగి వుండేలా వ్రాసేవారు నలుగురిలో బాగా కలిసిపోతారు. ప్రతి విషయంలోనూ ఏక్టీవ్‌పార్ట్‌ తీసుకుంటారు.... ఎడమవైపు అక్షరాలు వ..

Rs.50.00

Dega Rekkala Chappud..

ఈ నవలలో కొన్ని యదార్ధ సంఘటనలూ, కొన్ని కల్పితాలూ కలిపి మిళితం చేయటం జరిగింది. షఫీ, బిన్‌లాడేన్‌ లాంటి పాత్రలు యదార్దం. సారంగపాణి, బుకారీ కల్పితం. అదే విధంగా గోకుల్‌చాట్‌, నల్ల ఎడారి మొదలైనవి యదార్ధం. అక్కడ ఎడారిలో అణుబాంబు, రిసెర్చి సెంటరు మొదలైనవి కల్పితం. ఇలా సగం ఫిక్షన్‌, సగం యదార్ధ పాత్రల చరిత్రల..

Rs.120.00

Pillala Perla Prapan..

5000 పేర్లు వున్న ఏకైక పుస్తకం - యండమూరి వీరేంద్రనాథ్‌ అందమైన పేరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 'స్నేహ' - మంచి పేరు. 'సంధ్య' చాలా మందికి వుండే అందమైన పేరు. కానీ - 'స్నేహ సంధ్య' మరింత అందమైన కాంబినేషన్‌. వినగానే 'బావుంది' అనిపించేటంత ముచ్చటైన పేరు. నీహారిక, వేదసంహిత లాంటి ఎన్నో అందమైన పేర్లను పాఠకల..

Rs.100.00

Veellanem Cheddam

శవాన్ని పక్క గదిలో వదిలి, అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి ఇన్‌స్పెక్టర్‌ వెనక్కి తిరిగి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న భంగిమలో బట్టలూ, క్రింద చెప్పులూ అలాగే వున్నాయి. శరీరం మాత్రం క..రి..గి పోయినట్టు మాయమైంది. మరోవైపు-అతడి భార్య ఎదురింటి వాడితో వెళ్ళిపోయింది. అతడు తన గర్ల్‌ఫ్రెండుని హత్య చేసిన నేరంలో ఇరు..

Rs.120.00

Ashtavakra

అంగుళంలో మూడువందలో వంతు మాత్రమే వున్న అతడు - చిన్న తల, పెద్దతోక వేసుకుని, చేప ఎదురీదినట్టు ప్రవాహానికి కొన్ని వేలమైళ్ళు ఎదురీదుతూ, ఎదురొచ్చే ద్రవాలతో పోరాడి తన ఉనికిని నిలుపుకుంటూ ఆమెను చేరుకున్నాడు. జైగోట్‌! ఒక శుక్లకణ,ం ఒక బీజాన్ని వలయంలా చుట్టుముట్టి ఇరవైమూడుని ఇరవైమూడు జతలు చేసే సమయాన - అద..

Rs.90.00

Rudranetra

ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చెయ్యగల  విష వాయువుని కనుక్కుంది 'రేఖ' అనే సైంటిస్ట్!  అది ఏజెంట్ ' క్యూ' చేతిలో పడితే, ప్రపంచాన్ని అతడు అల్లకల్లోలం చెస్తాడు.  ప్రపంచ ప్రళయానికి కొద్ది రోజులే వ్యవధి వుంది. దాన్ని ఆపటం కోసం ప్రభుత్వం ఆ పనిని అప్పగించింది...ఇండియన్ ఏజెంట్ నేత్రక..

Rs.90.00

Loya Nunchi Sikharan..

విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ''మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి'' అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.  ''ఏ వయసులో?'' అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ''ఇరవై అయిదేళ్ళకి'' అంటారు.  ''అప్పుడేమి జరుగుతుంది? ఉద..

Rs.150.00

Rendu Gundela Chappu..

నాకు యవ్వనం వుంది. అందం వుంది. రచయిత్రిని. నాకు స్వేచ్ఛ కావాలి. భర్త కట్టడిలో వుండటం నాకిష్టంలేదు. అందుకే ఈ వివాహ వ్యవస్థని నేను నమ్మను. నాకున్న 'స్వేచ్ఛ' నన్ను అంచెలంచెలుగా తారాపధానికి చేరుస్తుంది. - పద్మిని. అట్టడుగు వర్గాల్లో చైతన్యం తీసుకురావటానికి నేను రచనలు చేస్తాను..

Rs.60.00

Velugu Vennela Deepa..

''విజయానికి అయిదు మెట్లు'' నుంచీ ''టీన్స్‌ పిల్లల పెంపకం'' దాకా నా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో, .... పాటూ నా అనుభవాలూ, కథలూ కూడా వ్రాస్తూ వచ్చాను. మిగతా రచయితల పుస్తకాలకీ, వీటికీ తేడా బహుశా ఇదే అనుకుంటాను. దురదృష్టవశాత్తూ, ఇటువంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ ఈ పుస్తకాల్ల..

Rs.150.00