Product Compare (0)
Sort By:
Show:

Vijayamlo Bhagaswamy..

భార్యా భర్తలు అన్యోన్యంగా వుంటూ పొరపొచ్చాలు లేకుండా కాపురం చేయాలంటే, దాంపత్య విజయంలో సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలో, పరస్పరం ఎలా సహకరించుకోవాలో ఆ విషయాలన్నింటినీ వివరంగా చర్చించారు రచయిత. దాంపత్యాన్ని ఒక అందమైన కలగా మలచుకోవటానికి, సంసార సహజీవనం సజావుగా సాగటానికి వ్యక్తులు ముందుగా తమ..

Rs.120.00

Vijaya Rahasyalu

ఏకాగ్రత కుదరాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే, గ్రూప్‌ డిస్కషన్స్‌లో. ఇంటర్వ్యూలలో ధైర్యంగా పాల్గొనాలంటే - ఎలా? అవసరమైన విషయాలు అవసరమైనప్పుడు గుర్తుకురావు. పరీక్షల ముందు అరచేతిలో చెమటలు పడతాయి - ఎందుకని? కోపం తగ్గించుకోవటం కోసం, బద్దకం వదిలించుకోవటం కోసం, పదిమందిలో మాట్లాడగలగటం కోసం - ఏం చేయాలి ? ..

Rs.75.00

Manchupula Varsham

వ్యక్తుల్ని ప్రేమించేకొద్దీ, వారి నుంచి దూరమైతే విరహం, వారికి కోపం వస్తే బాధ. వారు వేరే వారిపట్ల కాస్త ఎక్కువ శ్రద్ద చూపితే ఈర్ష్య! అదే ప్రాణంలేని సంగీతం, పెయింటింగ్‌, రచన, పఠనం మొదలైన వాటి పట్ల అభిరుచి పెంచుకుంటే మనకి మనమే వాటితో రమించవచ్చు. అవి అలగవు, కోరికలు తీర్చమని బలవంతపెట్టవు. మరికొంత సమయం తమ..

Rs.50.00

Manchi Mutyalu

తెలుగు సాహిత్యపు గత వైభవాన్ని పరిశీలిస్తే మనకందులో ఎందరో మణిదీపాలవలె వెలిగినవారు కనిపిస్తారు. గురజాడ అప్పారావు, శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన లబ్ధ ప్రతిష్ఠులే కాక కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్‌, బుచ్చిబాబు లాంటి సమర్థులైన మనోవిశ్లేషకులను కూడా తె..

Rs.60.00

Bhetala Prasnalu

'రాత్రి చనిపోయింది బాలుడు కాదు'' అన్నాడొక వ్యక్తి. ''వృద్ధుడు గానీ వృద్ధురాలు గానీ అయి వుంటుంది''. అన్నాడు రెండో మనిషి, ''కాదు నిశ్చయంగా వృద్దుడే'' అన్నాడు మూడో వ్యక్తి. ముగ్గురిలో కనీసం ఒకరు నిజమూ, ఒకరు అబద్ధమూ చెపుతుంటే, చనిపోయిందెవరు ? వృద్ధుడా ? బాలుడా ? వృద్ధురాలా ? ''పని చేసే కొద్దీ మరింత అ..

Rs.120.00

Marana Mrudangam

'ఎక్కడికి వెళ్తున్నాం ?'' అని అడిగింది అటూఇటూ చూస్తూ. జవాబుగా సలీం జేబులోంచి ఆసిడ్‌ సీసా తీసాడు. ఆమెకి మొదట అర్ధం కాలేదు. అంతలో శంకర్‌ మొహం మీద వికృతమైన నవ్వు కనబడింది. ''నువ్వు చాలా తెలివైన దానివటగా ! మీ ఆఫీసులో అంతా అలాగే చెప్పుకుంటారుట'' అన్నాడు. ''ఎవర్నువ్వు'' అంది. ఆ ప్రశ్నకి అతడు స..

Rs.100.00

Dabbu Minus Dabbu

డబ్బెందుకు సంపాదించాలి ?ఎందుకంటే బ్రతకడం కోసం. ప్రస్తుత వ్యవస్థలో డబ్బు లేకపోతే మనమేమీ చెయ్యలేం. డబ్బు సంపాదన ఒక కర్తవ్యం. అది సంపాదించడానికి కేటాయించిన సమయం కాక, మిగతా సమయం అంతా ఆనందంగా వుండాలంటే డబ్బు తప్పనిసరి. తృప్తి అనేది అన్నిటికన్నా పరాకాష్ఠ. ఎంత సంపాదించినా నిరంతరం అసంతృప్తితో బాధపడుతూ ఉం..

Rs.80.00

Bharya Gunavathi Sat..

'ఏడో నెలలో 12 పౌండ్ల బేబీ - చాలా ఆరోగ్యంగా - మామూలు ప్రసవంలా పుట్టటం దాదాపు అ.... సం....భ...వం.... హఠాత్తుగా ఆగిపోయి, మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్న వాడిలా ఉండిపోయాడు బాలూ, రిజల్టు చెప్పటం మొదలు పెట్టింది డాక్టర్‌ మృదుల. ''మీ బ్లడ్‌ గ్రూప్‌ 'ఏ'. మీ భార్య బ్లడ్‌ గ్రూప్‌ 'ఓ' ఆ విధంగా మీ పిల్లవాడి బ..

Rs.80.00

Popular Rachanalu Ch..

'కథ ఎలా ప్రారంభించినా దానికి చదివించే గుణం ఉండాలి అన్న విషయాన్ని ఏ రచయితా మర్చిపోకూడదు. ఉదాహరణకి మొదటి చాప్టర్ని 'బాగా వర్షం కురుస్తోంది. రోడ్డంతా తడిసిపోయింది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఆ కారు నెంబరు ఏ.పి.పి. 4.045. ఆ కారులోభార్గవ కూర్చుని ఉన్నాడు. అతడి చేతిలో సిగరెట్‌ వెలుగుతోంది.' అని మొదలు పెడిత..

Rs.70.00

Vennello Adapilla

చదరంగంలో అవతలి వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేసే రేవంత్‌ తతిమ్మా విషయాల్లో ఉత్త అమాయకుడు. అట్లాంటి ఒక అమాయక జీనియస్‌తో టెలిఫోన్‌ తీగలమీద ఒక అందాల భరిణ అల్లరి ప్రేమ సాగుతుంది. మెరుపుకి మల్లే మెరిసి మాయమైపోయే ఆ గడుగ్గాయిని పట్టుకోవటానికి రేవంత్‌ పడని పాట్లుండవు. కష్టాల్లో వున్నప్పుడు వెన్ను దట..

Rs.75.00

Siggestondi

ఆరోజు సోమవారం ! క్రితంరోజు 'శలవు బద్ధకం' లోంచి బయట పడటానికి ఇష్టంలేనట్టుగా మత్తుగాపడుకుని ఉన్నారు కొంతమంది. సూర్యుడికి, గృహిణికి అది కుదరదు కదా ! ఉదయభానుడు ఉరుకులూ పరుగులూ మీద పైకి పొడుచుకొచ్చేస్తున్నాడు. ప్రాత:కాలాన్నే లేచి, పెరట్లో రాత్రి కురిసిన పారిజాతాలు ఒళ్లో నింపుకుంటూ, ముంగిట్లో రంగ..

Rs.75.00

Dabbu To The Power O..

'నిజానికి డబ్బు సంపాదనే ధ్యేయం అయితే అయిదు సంవత్సరాల్లో ఓ యాభై లక్షలు సంపాదించటం పెద్ద కష్టం కాదు.'' ''ఆయన మరింత బిగ్గరగా నవ్వి'' అయితే సంపాదించు చూద్దాం. అలాగేగానీ సంపాదిస్తే నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తా'' అన్నాడు. పక్క గదిలో హారిక ఉలిక్కిపడింది. ఈ గదిలో గాంధీ ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారిగా గదిలో న..

Rs.90.00

Kshaminchu Supriya

'చూడవోయ్‌ నీలాంటి వాళ్ళను చాలా మందిని స్టడీ చేశాన్నేను. కస్టమర్‌ రాగానే మామూలు ధరకన్నా దాదాపు రెట్టింపు ధర చెప్పేసి, ఆ కొనేవాడి మనసులో అసంతృప్తి కలిగించటం, ఆ పైన ధరను కొద్దిగా తగ్గించి, ఆ కొనే వాడిని ఒక రకమైన 'ట్రాన్స్‌'లో పెట్టేసి, ఆ పుస్తకాన్ని అమ్మేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే అయివుండచ్చు..

Rs.40.00

Rakshasudu

'నువ్వింత తెలివైనవాడివిలా కనబడుతున్నావు. ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు. ఈ ఊబిలో ఎలా ఇరుక్కు పోయావు ?'' ''ప్రతివాడికీ ఒక బలహీనత వుంటుంది తాతా, నా బలహీనత - నా అమ్మ. అమ్మని కనుక్కోవాలన్నది నా జీవితాశయం. సరిగ్గా ఆపేరు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా దిగిపోతూ వుంటాను. ఈ ప్రపంచంలో ఎంతమం..

Rs.90.00

Dhyeyam

'నాకు చచ్చిపోవాలనుంది నిఖితా'' అంది మహతి ఏడుస్తూ ఒక రోజు. ''ఎందుకు?'' అని అడిగింది నిఖిత. ఇద్దరూ కాలనీలో వున్న పార్కులో చెట్టు కింద కూర్చుని వున్నారు. వాళ్ళిద్దరూ క్లాస్‌మేట్స్‌, మంచి స్నేహితులు కూడా. ''ఎందుకేమిటి ? మా అమ్మా నాన్నలకి నేనంటే ఇష్టం లేదు. ఈ రోజు తమ్ముడ్ని తీసుకొని పార్టీకి వెళ్ళి..

Rs.90.00

Atadu Ame Priyudu

భార్యని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన హంతకుడు అతడు. ...... ఉరిశిక్షకు ముందు రోజు జైల్లోంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని పేపర్లో చదివిన సిరి దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆ తరువాత ఆ హంతకుడు తన ఇంట్లోనే వున్నాడని తెలిసి కంగారు పడింది. ఇన్ని సంవత్సరాలుగా తనని అజ్ఞాతంగా ప్రేమిస్తున్నాడని, తనని చ..

Rs.80.00

Ladies Hostel

అతడు లైటార్పి, బెడ్‌లైట్‌ వేసే లోపులో ఆమె దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కిపెట్టాడు. ఎంత గింజుకున్నా నిమిషం పాటు వదల్లేదు. తరువాత బెడ్‌లైట్‌ వేసి 'చాలా' అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది .... దంతక్షతం - ఇంద్రధనుస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనుస్సు అందుకున్నాడు..

Rs.80.00

Oka Varshakalapu Say..

'శత్రు గూఢచారులు నా ప్రాణం తీస్తున్నా, నా వారిని హింసిస్తున్నా - నా దేశ రహస్యాలు చెప్పను....'' సి.బి.ఐ ఆఫీసు గోడ మీద చిన్న కొటేషన్‌ అది. దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయించుకున్నది ఆమె! పర్యవసానం - భయంకరమైన ప్రమాదపు ఊబిలో చిక్కుకుపోయింది !! తాను వ్యవహరిస్తున్నది భయంకర కాలకూట విషసర్పాలతో అని ఆమ..

Rs.80.00

Mimmalni Meeru Gelav..

పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని - ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ - పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి ర..

Rs.50.00

Thriller

చిన్నప్పుడు ఇంట్లో - తల్లి - తండ్రి - పనిమనిషి - పెద్దయ్యాక బాస్‌ - ఇంటి యజమాని - అతడికొడుకు - అందరూ తమ స్వార్ధం కోసం తమ జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని -రీజనింగ్‌'లు సమకూర్చుకుని ఆమెకి మనష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమకన్నా పెద్ద స్వార్ధం లేదనే సినికల్‌ భావానికి లోను చేశారు. ఆమె విద్యాధరి...

Rs.75.00