Product Compare (0)
Sort By:
Show:

Anaithikam

అతను వచ్చి నాకు ఎదురుగా, సమీపంలో నిల్చున్నాడు. స్థిరంగా నా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్‌. ఐ లవ్‌ యూ !'' నా కళ్ళు తిరుగుతున్నాయేమో ననుకున్నాను. కంట్రోల్‌ చేసుకోవాలన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుని ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని.... ఆ కుషన్‌లోకి నా గోళ్లు దిగిపోతాయన్నంత బలంగా గుచ్చి ప..

Rs.80.00

Kasanova 99

    1970లో భారతసైన్యం పాకిస్తాన్‌పై దండెత్తి బంగ్లాదేశ్‌ని విడగొట్టినప్పుడు, కాశ్మీర్‌ని భారత్‌ నుంచి కూడా అదేవిధంగా విడగొట్టటానికి, ఫాక్స్‌ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచి వున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది. &n..

Rs.100.00

Mimmalni Me Pillalu ..

తిరస్కారపు పీడకలల్తో పెరిగిన చిన్నారి నేర్చుకొనేది పరనింద. ద్వేషపు ఆవేదనలో పెరిగిన చిన్నారి నేర్చుకునేది కొట్లాట. అవహేళన అనే గుంజిళ్ళు తీసిన చిన్నారి నేర్చుకునేది సిగ్గు. అవమానం అనే గోడ కుర్చీ వేసిన చిన్నారి నేర్చుకునేది అపరాధ భావం. సహనంలో ఊయలలూగిన చిన్నారి నేర్చుకునేది శాంతం. ప్రోత్సాహపు గోరు ము..

Rs.50.00

Meeru Manchi Ammai K..

మీరు మంచి అమ్మాయి - చదివిన చదువు చాల్లే అని తల్లి దండ్రులంటే బుద్దిగా చదువు మానేసి ఇంట్లో కూర్చున్నారు. -పెళ్ళి చూపుల్లో తలెత్తి చూడకుండా తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకున్నారు. - 'ఆడపిల్లలం'టే అలా ఉండాలి అని ఇరుగు పొరుగుపొగుడుతుండగా అత్తవారింటికి వె..

Rs.50.00

Mind Power

ఈ 'మైండ్‌ పవర్‌' పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరం..

Rs.210.00

Vijayam Vaipu Payana..

ఒక శుక్రవారం సాయంత్రం - లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం. ..

Rs.50.00

Nene Naa Ayudham

ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి, వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన "మేధ" సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం, మెగా రైటర్ యండమూరి కలం నుండి..... ''ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ ముందు కూర్చున్నప్పుడు... కాకినాడలో పోస్టర్లు అతికించడానికి ..

Rs.150.00

Prema Oka Kala

    ఈ పుస్తకం 'స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్‌-అనుబంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.     అమ్మ నుంచి ప్రేమతో తొ..

Rs.150.00

The Art of Studying

Why some students feel 'studying' as the most boring thing in their life? Why some pupils cannot concentrate in their studies in spite of their intelligence? Why some candidates get less marks in examinations in spite of their good efforts? This book is first of its king to enable the students un..

Rs.60.00

Secrets of Success

Did you ever think of constructing malls, hotels and flats througout the country, reasonably above the railway tracks in metropolitan cities and thus utilising the vacant space? By doing so, the railway department can gain thousand million rupees through lease sale and rentals...! Passengers waiti..

Rs.120.00

Stuvartpuram Police ..

    రాజకీయ కీకారణ్యంలో గుండెవున్న కాకీల అరణ్య రోదనకు అర్థం పలికిన రాణా రణన్నినాదమిది!     వెల్వెట్‌ నవ్వులు వెదజల్లుతూనే కుత్తుకలు కోసే హత్యా రాజకీయ వాదులతో కలుషితమైన వ్యవస్థపై-పోలీసుకు కావలసిన మొండితనం, బండతనంతోపాటు తాను పుట్టిన గడ్డపై ప్రేమను పంచుకున్న ఒక పోలీసు ఆఫీసర్‌..

Rs.70.00

Rakta Sindhuram

మనిషి నిర్మించుకున్న కట్టుబాట్లు, మనిషి తయారుజేసుకున్న న్యాయశాస్త్రం నైతిక విలువల్ని, జీవన విధానాన్ని పరిరక్షిస్తాయా? సమసమాజ నిర్మాణానికి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ఇస్తున్న కొత్త పిలుపు 'రక్త సింధూరం'. ..

Rs.60.00

The 5 Steps to Succe..

The world ‘Satagopam’ emereged from the original Sanskrit phrase ‘shat (six) gopyam (secrets). The devotees are blessed on their head with the silver crown twice, once to pull ;out 6 evils : Kama (lust), Krodha, Lobha, Moha, Mada (pride), Matsarya (jealousy). The second touch is to infuse six riches..

Rs.250.00

Chaduvu - Ekagrata

ఎందుకు కొందరు విద్యార్థులకు చదువు అంటే బోర్‌ ? ఎందుకు కొందరికి తెలివితేటలుండీ, ఎక్కువ మార్కులు రావు ? ఎందుకు కొందరికి చదువుమీద ఏకాగ్రత కుదరదు ? ఎందుకు కొందరికి అన్నిటిలోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ వస్తాయి ? 'ఎలా చదవాలి ? ఎప్పుడు చదవాలి ? అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు చదవా..

Rs.60.00

The Best Of Yandamur..

అత్యుత్తమమైన పాతిక కథల సంకలనం - యండమూరి వీరేంద్రనాథ్‌ జడివానలో ఓ రాత్రి ఇరవై రెండేళ్ల అమ్మాయి అతడి అరుగు మీద నిలబడింది. అతడు యువకుడు. లోపలికి రమ్మన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి అతడింట్లోనే ఉండిపోయింది. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. అతడి స్నేహితుడొకడు అతడ్ని వెక్కిరించాడు. ఆ అమ్మాయి కచ్చితంగా నిన్ను ఇం..

Rs.120.00

Tappu Cheddam Randi

వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్‌ కథా రూపంలో చెపుతున్న సరికొత్త సంచలన ప్రయోగం ఈ పుస్తకం. ఆ ప్రయోగాన్ని చేసింది ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌. తెలుగులోనే ఇది అపూర్వం. ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ పై తొలి పుస్తకమిది. ఈ పుస్తకం రాజకీయాల గురించి కాదు. ఎత్తులు పై ఎత్తులు గురించి అసలే కాదు..

Rs.195.00

The Dairy Of Misses ..

ఏమిట్రా అంత దీక్షగా చదువుతున్నావ్‌ ?' గ్లాసులో మందుపోస్తూ ఒకడు రెండో వాడిని అడిగాడు. పచ్చి మిరపకాయల బజ్జీల పొట్లం విప్పి, బజ్జీల్ని ప్లేట్లో పడేసి, కాగితం పారెయ్యబోతూ ఆగి దాన్ని చదువుతున్న రెండో వాడు తలెత్తి ''ఇదేదో ఇంటరెస్టింగుగా వుందిరా, డైరీలో కాగితంలా వుంది' అన్నాడు. ఎప్పటిదో పాత డైరీలో కాగితం. ..

Rs.90.00

Nallanchu - Tella Ch..

'. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు?'' ''వాయిదాల పద్ధతి మీద చీరెలమ్ముతున్నాను.... గవర్నమెంటు ఆఫీసుల్లో''. ''నీ చేతిలో గొప్ప ఆర్టుంది. మా కంపెనీలో చేరకూడదూ ?'' రవి నవ్వి, ''జీతం ఎంతిస్తారు?'' అని అడిగాడు. ''అయిదొందలు. ఓ.కె....'' ''ప్రస్తుతం నాకు డిజైన్స్‌ కత్తిరించేవాడికి అంతే ఇస్తున్నాను. క్ష..

Rs.90.00

Agni Pravesam

ప్రేమలో పడటాన్నీ, ప్రేమించటాన్నీ, ప్రేమించబడటాన్నీ ఒకటేలా భావిస్తారు చాలామంది. ఇద్దరు వ్యక్తులు కలుసుకుని, ఒకర్నొకరు అద్భుతమైన వ్యక్తులుగా గుర్తించుకోవటంతో మొదలైన ఈ ప్రేమ, తన అద్భుతాన్ని కోల్పోకుండా వుండాలంటే యిద్దరికి బేసిక్‌గా కొన్ని అర్హతలు వుండాలి. ప్రేమించటానికి ముఖ్యమైన అర్హత..

Rs.90.00

Vijayaniki Aro Mettu

మనిషి మంచిమనుగడకి, మరింత సుఖంగా బ్రతకడానికి, గెలుపుకి, తనను తాను తెలుసుకోవడానికి ముఖ్యమయిన ఆయుధం భారతదేశంలోనే ఉద్భవించింది. దాని పేరు 'భగవద్గీత'. ''వారు నీ భార్య వలువలు విప్పారు. నీ ఇల్లు తగులబెట్టారు. రాజ్యం నుంచి నిన్ను తరిమికొట్టారు... లే... పిడికిలి బిగించు. కత్తి తీసుకో. వారిని హతమార్చి నీ పగ త..

Rs.195.00