ఆమె పేరు నీతిక.  పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి, తన తండ్రి హంతకుడని చెప్తే, వాళ్ళు పట్టించుకోలేదు.  చివరికి సిఐడి ఏసీపీ ఇంద్రజిత్‌ ఆమె మాటలని విశ్వసించాడు.
1.0.6 క్లబ్‌ అంటే ఏమిటి?
ఆమె తండ్రి నిజంగా హంతకుడా?
చదరంగం ఆట పిల్లలు ఎందుకు ఆడాలి?
మిస్టర్‌ వి, శనివారం నాది, యమపాశం, విలన్‌, చివరి కోరిక లాంటి అనేక క్రైమ్‌ నవలలని రాసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడిన మరో తాజా నవల 'యమదూత'.  క్రైమ్‌, సస్పెన్స్‌, ప్రేమ ప్రధాన అంశాలుగా గలఈ డైరెక్ట్‌ నవల పాఠకులని ఆకట్టుకుంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good