'శ్రీకృష్ణకుంజ్‌'

దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది.

'కృష్ణం భజరాధా !' అని కొన్ని కంఠాలు రకరకాల రాగాలు కలిపి పాడుతున్నాయి.

ఆవరణ అంతా అగరత్తుల సువాసన. పువ్వుల సువాసనతో ఏవో లోకాలకు తీసుకుపోతుంది.

గేటు ముందునుండి వెడుతున్న జనం ఒక్క క్షణం ఆగి కృష్ణభజన విని వెళుతున్నారు. కొందరు లోపలికి వెళ్ళి ఏమిటని చూస్తున్నారు.

ఇంటి ఆవరణలో పెద్ద తూగుటుయ్యాల కట్టి ఉంది. ఉయ్యాల చేర్లకు మల్లెలు, కనకాంబరాలు కట్టి ఉన్నాయి. ఆ తూగుటుయ్యాలపై అపర శ్రీకృష్ణుడిలా పడుకున్నాడో వ్యక్తి. పసుపురంగు ధోవతి, నీలం చొక్కా వేసుకున్నాడు. అతని మెడలో పూలదండ, పించము, చేతిలో మురళి ఉన్నది. తెల్లచీర కట్టుకున్న ఒక స్త్రీ కృష్ణ పరమాత్మ కాళ్ళు ఒత్తుతున్నది. మరో స్త్రీ తలవైపు కూర్చుని తాంబూలం అందిస్తూంది..

పేజీలు : 228

Write a review

Note: HTML is not translated!
Bad           Good