Product Compare (0)
Sort By:
Show:

Manobhiraamam

"కాని అంకుల్ శౌరికి నానీడ చూసినా పడదే నిస్సహాయంగా చూస్తూ అంటున్న అతని ముఖంలో కోపానికి మించిన ఆత్మాభిమానం కనిప్స్తింది. యశస్వీ నాకు తెలుసు. నీకు చాలా సార్లు చెప్పను కూడా ! శౌరిది కాస్త తొందరపాడు స్వభావం ! మనసులో మాట దాచుకునే అవసరం లేనట్లు ప్రవర్తిస్తుంది. .. త్వరగా మనుషులతో ..

Rs.60.00

Krishna Lohita

హాస్పిటల్ ! స్పెషల్ వార్డులో వున్నా గది తలుపులు నిశబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది. గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో వున్నారు. అతని ండు చేతులు మణికట్టు దగ్గర కట్లు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే అవంతి కాళ్ళ మంచి నీళ్ళ జలజలా రాలాయి. . నిన్న ఇదేమిటి ? అని తను అడిగి..

Rs.70.00

Kalala Kougili

భారతి విజిటర్స్ రూమ్ లోకి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చిని ఉన్నాడు. అతని నుదుటి మీద, మోచేతి దగ్గర ప్లాస్టర్లు ఉన్నాయి. ఆటను అక్కడున్న పుస్తకం చూస్తూన్నాడు. భారతి ఎక్య్సుజ్ మీ అంది. ఆటను చటుక్కున తలెతాడు. భారతి ణి చూడగానే కుర్చిలోంచి లేస్తూ మీరు అన్నాడు సందేహంగా. న..

Rs.80.00

Jeevana Satyaalu

" పెళ్లి వాళ్ళ శరీరాలు దగ్గర కావచ్చునేమో గాని మనసులు దగ్గర కావు " "చాలా మంది ఆడవాళ్ళు ఇల్లు పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారు. ఆడదానికి యివే ఎక్కువ సుస్థిరత అని నమ్ముతారు. స్రీ మూర్ఘురాలు అయితే ఇంటికి బానిస అవుతుంది. తెలివిగలది అయితే ఆ  ఇంటికి యజమానురాలు అవుతుంది. జీవితం ..

Rs.50.00

Bangaru Kalalu

"రవి నువ్వు చెప్పేది నిజమైతే - నేను మళ్ళి మామూలుగా బ్రతకటానికి వీలవుతుందీ అంటే, అంతకంటే నాకు యింకేం కావాలి ! ఈ నాట్యం చేసి చేసి విసుగెత్తిపోయాను . నేను రోజూ సాయంత్రం అయ్యాసరికి, యిష్టం వున్నా లేకపోయినా ముఖానికి రంగు పూసుకుని , కాలికి గజ్జకట్టి మరబోమ్మలా ఆడటమే నా బ్రతుకు అయిప..

Rs.70.00

Agnipoolu

రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను  జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయినట్లయిత..

Rs.60.00

Abhisaapam

మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి  వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద్రంలో..

Rs.75.00

Aasala Sikharaalu

కాలేజి జీవితానికీ బయటి ప్రపంచంలో ఎదురయ్యే చేదు అనుభవాలకి లొంగరందరూ . ఆ రోజులే వేరు ! అక్కడ వున్నప్పుడు ఎంత ఉత్సాహం. ఎన్ని ఆశలు ! ఎన్నెన్ని కలలు ! అంటూ ఉస్సూరు మంటుం టాడు రవి . రికమెండేషన్లూ లంచాలు అబద్దాల ప్రపంచంలో అతడు ఇమడలేదు. రవికి గోపాలానికి స్నేహం ఏర్పడుతుంది . ఇద్దరూ ప్రాణమిత్రులవుతారు గోపాలం ..

Rs.80.00

Aaradhana

ఏయ్ ! నువ్వేనా పిన్నీ అంటే ? హఠాత్తుగా రెండో స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్నా ఆన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో రెండు జడలతో జడలకి తెల్లటి రిబ్బన్లతో , తెల్లటి గౌనుతో అయిదారు సంవత్సరాల అమ్మాయి నిలబడి వుంది. నీ పేరేమిటి ? చేతులు కట్టుకుని ఆరిందాలా అడిగింది...

Rs.60.00