Rs.40.00
In Stock
-
+
మనల్లి అబ్బురపరుస్తూ మనల్ని చికితుల్ని చేస్తూ చక్కిలిగింతలు పెట్టె వింతవింత విశేషాలతో ఒక ప్రవాహంలా సాగిపోయే ఈ అద్భుత ప్రపంచ విశేషాల పరంపర మిమ్మల్ని తప్పకుండా ఆకర్షితుమ్ది.
ఈ భిమ్మీద అతి ఎతైన ప్రదేశంలో ఉన్న హోటల్ పేరు. హేటేల్ హేవరేస్ట్ .హేవరేస్ట్ శిఖరారోహణ మార్గంలో చివరి బేస్ క్యాంప్ అయిన నాంబె అన్నచోట సముద్ర మట్టం నుండి 13000 అడుగుల ఎత్తులో ఉందీ హోటల్ . హోటల్ లో అల్పాహారం తింటూ మీ తలను ఎటు త్రిప్పి చూసినా. మనోహర ప్రక్రుతి, రమణీయమైన హిమవత్పర్వత శ్రేణి మీ కనుల ముందు సాక్షాత్కా రిస్తుంది..