నింగిలో స్వేచగా విహరించే విహంగం దెబ్బతగిలి రెక్కలు కోల్పోయి నెల కోరిగినప్పుడు అది పడే బాధ వర్ణనాతీతం.... అప్పటి వరకు చైతన్యమై చరించిన దేహం వ్యాధి రూపంలో చైతన్య రహితం అయిపోతే కేవలం కుర్చికి పరిమితమైన జీవితం ఇక చైతన్య స్రవంతి కాదు అని తెలిస్తే ఏవరికైనా భరించలేని బాధ కలుగుతుంది.
"విల్ పవర్ తో పదండి ముందుకు అనే ఈ పుస్తకాన్ని సైకాలజిస్ట్, పెర్సోనలిటి డెవలప్మెంట్ రైటర్ అయిన డా టి.యస్.రావుగారు రచించిన ఈ పుస్తకం విజయం వైపు నడిపించేందుకు విజేతలుగా రూపు దిద్దుకోవలనుకునే వారికీ చక్కగా ఉపయోగపడగలదని ఆశిద్దాం!.

Write a review

Note: HTML is not translated!
Bad           Good