శిరంశెట్టి కాంతారావు 'వ్యూహం' నవల, ''స్టీల్‌ప్లాంట్‌'' కార్మికుల జీవితాన్ని వాస్తవిక దృష్టితో కళాత్మకంగా రూపొందించిన ఉత్తమ నవల. స్టీల్‌ప్లాంట్‌ ఎప్పుడూ చూడనివారికి, అక్కడి కార్మికుల స్థితిగతులు తెలియనివారికి 'వ్యూహం' నవల చదువుతున్నప్పుడు ఒక కొత్తలోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. కార్మికుల కోసం పోరాడుతున్నట్లు కన్పిస్తూ యజమానుల కొమ్ముకాసే నయవంచకుల బతుకును 'వ్యూహం' బట్టబయలు చేసింది. 

- కడియాల రామ్మోహన్‌రాయ్‌ 

పేజీలు : 206

Write a review

Note: HTML is not translated!
Bad           Good