మునిపల్లె రాజు మ్యాజిక్‌ రియలిజమ్‌ నుండి మనోజ్‌దాస్‌ కథల వరకూ

సర్వ భైరప్ప నుండి అంపశయ్య నవీన్‌ వరకూ

అద్దేపల్లి, ఛాయారాజ్‌, ఆదూరి సత్యవతి దేవి కవిత్వాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు

తేల్‌ తెలివాహ తెలుంగుపారా, ఒడిశాలో తెలుగు చోడుల ప్రాభవం మరియు

రాజు-కవి-కళ-కళింగాంధ్ర చరిత్రలో అద్భుత ఘట్టం వంటి పరిశోధనాత్మక వ్యాసాలు

ఇతర వ్యాసాలలో

ఆత్మీయానుబంధం - శ్రీశ్రీ - సాహితీ చీనాంబరంపురం

రాయలనాటి సాంఘీక రాజకీయ పరిస్ధితులు.

''..మొత్తం మీద మనకి ఎఱుకపరిచే అంశాలతో సహృదయంతో రాసిన ఈ వ్యాస వారధి తెలుగు వాజ్మయానికి మరింత వెలుగునిస్తుంది.'' - సాహిత్య సవ్యసాచి, విమర్శక రత్న డా|| ద్వానా శాస్త్రి

Write a review

Note: HTML is not translated!
Bad           Good