వ్యాపారం అంటే ఒక విధంగా ఇచిపుచుకోవడం. వ్యాపారి సరుకు ఇస్తాడు. కొనుగోలుదారుడు డబ్బు చేల్లిస్తాడు. లేదా ఓకే రైతు తానూ పండించిన సరుకునే వ్యాపారికి అమ్ముతాడు, దానికి తగిన వెలను ఆ వ్యాపారి నుండి పోనుడుతాడు. ఇలా ఇచ్చిపుచ్చుకోవడంలో సరుకులు, వాటి విలువలు, సరుకుల రాశి , లాభాలు, నష్టాలు, కమిషను, వడ్డీ రూపాయికి ఇంత చొప్పున అని అనుకుంటారు. లేదా 'ఇంత' సరుక్కి 'ఇంతింత'అని లెక్కిస్తారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good