వ్యాధుల గురించి తెలుసుకుందాం ! ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !! అనే ఈ పుస్తకంలో వివిధ వైద్య నిపుణులు వ్యాధుల గురించి అందరికి అర్ధమయ్యే రీతిలో వివరించారు. ప్రజలలో వ్యాధుల పట్ల అవగాహనా కలిగించే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం ప్రచురించడం జరిగిందే. ఏదైనా జబ్బు చేసినప్పుడు వైద్యులు నయం చేయగలరు గాని, అందరికి ఆ జబ్బు గురించి వివరించే సమయం వారికి ఉండదు. వ్యాధుల గురించి తెలుసుకుందామనే జిజ్ఞాస ఉన్నవారికి ఈ పుస్తకం ఉపయోగపదకలడు. ఈ వ్యాసాలను సేకరించి అడిగిన వెంటనే ఇచిన పి.యం.పి.వైద్య సోదరులకు, డా|| వి.వి.టి.రాజు గార్లకు కృతఙ్ఞతలు. తమ వైద్య సేవల ద్వారానే కాక, వైద్య రచనల ద్వార కూడా సమాజ సేవ చేస్తున్న వైద్య నిపునులందరికి నమస్కారములు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good