Rs.125.00
In Stock
-
+
ఈ 'వ్యాకరణ చంద్రికలో' అచ్చులు - హల్లులు, ఆంధ్ర భాషయందలి పదాలు, ప్రకృతి - వికృతులు, వాచకములు, వచనములు, విభక్తులు - ఔపవిభక్తికాలు, కాలాలు - భేదాలు, సంధిప్రకరణం, సమాసములు, ఛందస్సు, అలంకారాలు, అక్షరసంస్కరణం, నానార్థాలు, పర్యాయపదాలు... తదితర అంశాల గురించి వివరంగా విశదీకరించబడింది.