ఉదారవాదమంటే ఏమిటి? అదెప్పుడు ఆవిర్భవించిది? దాని నుండి ఇంకా ఏమి ఆశించవచ్చు? ఉదారవాదిగా ఉండటం అంటే ఏమిటి? ఉదారవాద దృక్పథం ఈ నాటికీ ఎందుకింత ప్రభావాన్ని కలిగిస్తుంది? అనే అంశాలను వివరించడంతోపాటు ఉదారవాద భావన, ఆచరణల రెండింటి ప్రస్తుత పరిస్ధితిని, వాటి మదింపునూ ఈ గ్రంథం మనకు రేఖామాత్రంగా అందించగలదు. ఈ పుస్తకం అటు ఉదారవాదం పట్ల విమర్శనా దృష్టి కలవారినీ, ఇటు మైత్రిని నెరిపే వారికీ కూడా ఉపయోగపడుతుంది.

జాన్‌లాక్‌, కాంట్‌, మిల్‌ వంటి వారి నుండి హెర్బార్ట్‌ స్పెన్సర్‌, జె.యం.కీన్స్‌, హయేక్‌, రాల్స్‌, రాబర్ట్‌ నోజిక్‌ల వరకూ అనేక మంది అభిప్రాయాల్ని ఇందులో పాఠకులు తెలుసుకోవచ్చు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good