వృద్ధుల జనాభాకు మనం తీసుకొనవలసింది ఒకింత జాగ్రత్త, ఓర్పు, ప్రేమ. మనం వారిని మన సంస్కృతి, నాగరికత, గతవైభావానికి అనుసంధానం చేసేటట్లు చూడాలి. వారు మన మూకుమ్మడి వివేక విజ్ఞానాలకు  వారసులు. వారు మనల్ని ఈ భూప్రపంచంపైకి తెచ్చి వారికంటే ఎక్కువగా మనల్ని సంరక్షించారు. అందువల్ల వారిని సంరక్షించటం మన బాధ్యత.
మీరు వృద్ధులుగా పెరగరు. పెరగడం ఆగిపోయినప్పుడు వృద్ధులవుతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good