వృద్ధాప్యం అనివార్యం అయినా దానిని వాయిదా వేయివచ్చును. పొడిగించుకొనవచ్చును. వయో వృద్ధులు కుటుంబానికి, సమాజానికి ఎంతో అవసరం. వారి అనుభవం, జ్ఞానసంపద, పరిశోధనలు తరువాతి తరాలకు అందించబడాలి. ప్రపంచంలోనూ భారతదేశంలోనూ వృద్ధులు ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని గడపాలి.
ఆరోగ్యవంతమైన వృద్ధాప్య జీవితాన్ని గడుపుటకు అవసరమైన సూచనలు, వృద్ధాప్య నివారణోపాయములు, వృద్ధాప్యంలో వచ్చే మార్పులు - శారీరకంగా, మానసికంగా జబ్బులు, నివారణ మొదలగు వాటి గురించి సామాన్య ప్రజలకు వివరించే వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good