ప్రాక్టికల్‌ సైకాలజీ మాసపత్రిక సగర్వ సమర్పణ ఈ 'ఒత్తిడిని శక్తిగా మార్చుకోండి' - డా|| వి.నాగేష్‌
ఆఖరి ఓవర్‌
ఆరు బంతులు..
విజయానికి 16 పరుగులు దూరం..
స్టేడియంలో వేలల్లో జనం.
టీవీల ముందు కోట్లాది ప్రేక్షకులు.
ఇటు...బ్యాట్స్‌మెన్‌!
అటు,, బౌలర్‌!
ఇద్దరిలోనూ...టెన్షన్‌
మానసిక ఒత్తిడి.
చాలా సహజం...!
కానీ ఎవరైతే... ఆ ఒత్తిడిని శక్తిగా మార్చుకుంటారో...
అతడే విజేత...!
జీవితం అనే ఆటలో సహజమైన మానసిక ఒత్తిడిని
'శక్తి'గా మార్చుకుంటే మీరూ విజేతలే!
ఒత్తిడిని శక్తిగా ఎలా మార్చుకోవాలో..
తెలియజెప్పే అద్భుతమైన టెక్నిక్స్‌ ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good