చరిత్రలో విగ్రహవిధ్వంసకులుగా పేరెన్నికగన్న వారిలో ఫ్రెడ్రిక్‌ నీషే ఒకరు.

సంప్రదాయబద్ధ మతానికి, నైతికతకు చెందిన పరిధుల్ని కూల దోసేందుకు మహామానవుడు, వ్యక్తిగత సంకల్పం, మరణించిన దేవుడు, సర్వశక్తి సమన్వితమైన మానవ జీవనశక్తివంటి తమ సిద్ధాంతాలతో సవాళ్ళు విసురుతూనే ఉంటారు.

ప్రపంచాన్ని మార్చిన గ్రంథాల్ని చరిత్రంతటా మనం చూడగలం. అవి తెచ్చిన మార్పును మనకు మనం చూడగలం. అలాగే ఒకరికొకరం కూడా చూడగలం. అవి చర్చను, అసమ్మతిని, యుద్ధాన్ని, విప్లవాన్ని ప్రోత్సహించాయి. ప్రబోధించాయి. అవమానించాయి, రెచ్చగొట్టాయి, ఊరడించాయి. అవి జీవితానలు సుసంపన్నంచేసాయి. వాటిని ధ్వంసమూ చేసాయి.

పేజీలు :92

Write a review

Note: HTML is not translated!
Bad           Good