.    మనం బ్రహ్మ సంతానమా?
.    ఆర్యుల ఆగమనం అనే విషయం వాస్తవమేనా?
.    మానవజాతిని తెల్లవారనీ, నల్లవారనీ, ఆసియా జాతివారనీ విభజిస్తున్నారు కదా! ఇది శాస్త్రబద్ధమేనా?
.    ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆధునిక జన్యుశాస్త్ర పరిశోధనలు, జవాబులు కనుగొన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good