యోధానుయోధుడు, యుద్ధంలో ప్రవేశించేటప్పుడు తీసుకువెళ్లేది, ఖడ్గమో, డాలో, శూలమో, బాణమో కాదు, అంతర్మథనం చేసుకొనేందుకు ఉపయోగపడే అగుపించని దర్పణమేదో అది తీసుకొని వెళ్తాడు. ఆ దర్పణంలో కనిపించే ప్రతిబింబాన్నీ అవలోకించి, విశ్లేషించి నిజమైన వ్యక్తిగా, ఉత్తమ నాయకుడుగా రూపొందుతాడు. తను చేసిన ప్రతి యుద్ధంలోనూ, ప్రతిచర్యలోనూ ఈ అగుపించని దర్పణంలో తన్నుతాను వీక్షించుకొని అంతశ్చేతనాన్ని వృద్ధి చేసుకొంటాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good