Rs.160.00
In Stock
-
+
ప్రపంచ భాషలన్నింటిలో కథలు పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. ఇప్పుడూ వెలువడుతున్నాయి. ఆ జీవనది లాంటి ప్రవాహంలోంచి ఏరికోరి కొన్ని కథల్ని ఈ రచయిత తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అయితే వీళ్ళల్లో ఎవరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచంలోనే 'గ్రేట్ మాస్టర్స్' అనదగిన వారు. కథాకథనం, రచనా కౌశళం, శైలీ అత్యున్నత స్తాయికి చేరిన తీరు మనమిందులో గమనిస్తాం. ఒకరంగా యువ కథకులకు ఇది పాఠ్యగ్రంథం. కథా ప్రేమికులకు 'స్వర్గ' విహారం.
పేజీలు : 192