ఆ సమయంలో శత్రువులు చేయని దుష్ర్పచారం అంటూ లేదు. వ్యక్తిగత నిందలకు కూడా పాల్పడ్డారు. సరే బూర్జువా వర్గాల ప్రచారమే ఆ తీరుగా వుంటుంది. పురోగామిగా భావింపబడుతున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చాలా ఘోరంగా రాశాయి. ఫలితాలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. ఎవరేమి మాట్లాడినా ఒక నిర్థిష్టమైన సమస్య వచ్చేటప్పటికి ఎవరెక్కడ నిలబడతారో స్పష్టమయింది. - సుందరయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good