బ్యాలే కొద్దిరోజులుందనగా విరాజికి అపెండిసైటీస్ వస్తుంది. ఆపరేషన్‌కు డబ్బులేదు. ఇక తప్పనిసరై, డబ్బు కోసం 'నాదముని' మధ్యలో వదిలేసిన సీరియల్స్ పూర్తి చేస్తున్నాడు గౌతమ్. ఈ విషయం తెలిసి విరాజి షాక్ తింటుంది. గౌతమ్ ఉన్నతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె ఇతను చెప్పిన కారణాన్నికూడా వప్పుకోదు. గౌతమ్ అంటే విరాజికి ఏహ్యభావం కలుగుతుంది. విరాజి లేకుండా తను తనుగా ఉండలేకపోతున్నాననే సంఘర్షణ ప్రారంభమౌతుంది గౌతమ్‌లో. ఈ సంఘర్షణ పర్యవసానం ఏమిటో... విరాజి చదివితే తెలుస్తుంది.