నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా నాడు కృష్ణాజిల్లాలోనిది. భీమవరంకు ఆరుమైళ్ళ దూరంలో మోగల్లు  గ్రామం ఉంది. ఆ గ్రామమే రామరాజు స్వగ్రామం. క్షత్రియ కులస్ధులకు నిలయమైయున్న మోగల్లులో అల్లూరి వారి కుటుంబాలు రెండు మాత్రమే ఉండేవి. వారి పూర్వీకులు గుంటూరు మండలంలోని బొప్పూడికి చెందినవారు. సీతారామరాజు ముత్తాత గోపాల కృష్ణంరాజు. తాత వెంకట కృష్ణంరాజు. ఇలా ఈ గ్రంథంలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను చక్కగా వివరించారు రచయిత డి.కె.ప్రభాకర్‌. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good