వినవేడుక' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి సినిమా పాటల సమాహారం. 
''సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది' - తాపీ ధర్మారావు
'శ్రీ మల్లాదివారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు.  ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు' - పింగళి నాగేంద్రరావు
'తెలుగు సినిమా పాటకి సాహిత్య ప్రశస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు శ్రీ మల్లాది' - శ్రీశ్రీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good