ఒకానొక రచయిత ప్రముఖుడైనంత మాత్రాన అతని తదుపరి రచన అద్భుతంగా ఉండాలని లేదు. ఆ విషయం నిర్భయంగా విమర్శిస్తూనే, సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావించి దుయ్యబట్టడం చేయకూడదు. వ్యక్తిగత ద్వేష పూరితమైన విమర్శ ‘దుర్విమర్శ’ అవుతుంది. దాని వలన పాఠకునిలో అయోమయం ఏర్పడుతుంది. సాహిత్యాన్ని సాహిత్య దృష్టితో చూడగల ‘సహృదయత’ విమర్శకునిలో ఉండాలి. ఎప్పటికప్పుడు సాహిత్యంలో ఏరక్పడుతున్న సాహిత్య ధోరణులు, సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుంటూ ` రచయిత ఏం చెప్తునÊఆనడు, ఎలా చెబుతాడు, అతని దృక్పథం ఏమిటి, విశేషార్థం ఏమిటి, ఎంతవరకు కృతకృత్యుడయ్యాడు, ఆ రచనకి సాహిత్యంలో ఏర్పడిన స్థానం ఏమిటి అన్న విషయాలను అన్వేషించి ఆవిష్కరించిందే నిజానికి ‘సద్విమర్శ’. అలాంటి విమర్శే రచయితకి రచనకి న్యాయం చేస్తుంది. పాఠకుడికి మార్గదర్శకంగా తోడ్పడుతుంది....

పేజీలు : 188

Write a review

Note: HTML is not translated!
Bad           Good