మారుతున్న కాలానికి అనుగుణంగా, సామాజిక అభివృద్ధితోపాటు, సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని పాఠకులకు అందించడం జరిగింది. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరడానికి, విజయాన్ని సంపాదించడానికి కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. అందుకు కావల్సిన అన్ని నైపుణ్యాలను ఇందులో క్లుప్తంగా సమకూర్చడం జరిగింది. అంతర్లీనంగా దాగియున్న భయాలను, బిడియాలను, ప్రతికూల ఆలోచనలను, అయోమయం, సంశయాలను, సాంకేతికపరంగా, మరియు యన్‌.ఎల్‌.పి. (న్యూరో లింగ్విస్టిక్‌ ప్రోగ్రాం) అనబడు ప్రక్రియ ఆధారంగా జయించి విజయం వైపు ప్రయాణించడానికి మార్గాన్ని సూచించే చిన్న ప్రయత్నమే విజయ రహస్యాలు.

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good