జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనోవిజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాసపత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంఆ ప్రభావితం చేసే రచయిత చల్లగుళ్ళ నరసింహారావు.

ఈనాడు ఆదివారంలో ప్రచురితమై వారం వారం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా భాసిల్లిన వ్యక్తిత్వ వికాసపు ఆణిముత్యాల సమాహారం 'విజయ పథం'

Write a review

Note: HTML is not translated!
Bad           Good