(1) 'టీ' కప్పుకి పిడి ఏటువైపు (2) గుఱ్ఱమునకు కొమ్ములెన్ని? (3) కోడికి చేతులు చూపగలవా? (4) కోడి ముందా? గుడ్డు ముందా? (5) గొఱ్ఱె ఏ నీరు తాగదు? (6) ఏ అవురా బావా? లో ఎన్ని భాషలున్నవి? (7) మన శరీరంలో పెరుగని అవయవమేది? (8) 2, 3, 4, 5, 6 లో ఇముడని అంకె ఏది? (9) 19కి 2 అంకెలు కలిపి 20 కన్న తక్కువ, 19 కన్నా ఎక్కువ చూపగలరా? (10) 2 రేఖలతో త్రిభుజం గీయగలరా? (11) ధృతరాష్ట్రుని కొడుకుల పేర్లు చెప్పండి? ఇంకా గబగబలు, చిట్కాలు, చేసి చూడండి, విచిత్ర చిఆలు, ఇష్టావధానాలు, పజుళ్ళు.. అనేక అంశాలతో అయోమయం, అద్భుతం ఆలోచనలు కల్గిస్తూ మనతోపాటు ఎదుటివారి మొదళ్ళకు పదను పెట్టి ఆనంద, సంతోషాల సాగరంలో ముంచెత్తాలంటే 'విజ్ఞాన వినోదిని' పుటలు విప్పి చదవటమే తరువాయి. గై కొనడింక!

Write a review

Note: HTML is not translated!
Bad           Good